'న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి'

'న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి'

NZB: న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని,రక్షణ చట్టాన్నితీసుకురావాలని న్యాయవాదులు కోరారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు. అనంతరం జిల్లా కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.