'ప్రజల దాహార్తిని తీర్చేందుకే పుంగమ్మ చెరువులకు కృష్ణ జలాలు'
CTR: పుంగనూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకే కృష్ణ జలాలతో చెరువులను నింపుతున్నట్లు తెలుగు యువత రాష్ట్ర నాయకులు మధుసూదన్ నాయుడు పేర్కొన్నారు. ఆదివారం పుంగనూరులో బాగానగల పుంగమ్మ చెరువులో నీటిమట్టాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. 2018లో, ప్రస్తుతం పుంగనూరు ప్రాంతాన్ని కృష్ణ జలాలు తీసుకువచ్చి చెరువులను నింపుతున్న ఘనత CM చంద్రబాబుదేనన్నారు.