మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రాకొండ ఊకచెట్టు వాగు వద్ద అక్రమ ఇసుక డంపుల సీజ్
★ రాజాపూర్ వద్ద బైక్‌‌ను ఢీకొట్టిన లారీ.. యువకుడు మృతి
★ కొల్లాపూర్ సాయి కృప ఆసుపత్రిలో మైనర్ బాలికకు అబార్షన్? స్కానింగ్ సెంటర్ సీజ్
★ అమృత్ భారత్ స్టేషన్' పథకంతో సరికొత్త రూపు సంతరించుకుంటున్న ఉమ్మడి జిల్లా రైల్వేస్టేషన్‌లు