గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ పౌర సేవలనందిస్తున్న మన మిత్ర యాప్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి: MLA గల్లా మాధవి
➦ పల్నాడు జిల్లా పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: మాజీ మంత్రి రజనీ
➦ కొల్లూరులో CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనందబాబు
➦ వినుకొండలో ఉచిత కంటి శుక్లాల వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు