బరువు పెరగాలి అనుకుంటున్నారా?

బరువు పెరగాలి అనుకుంటున్నారా?

✦ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండే రెడ్ మీట్ తినాలి
✦ గుడ్లు, బీన్స్, మిల్లెట్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి
✦ కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే చిలగడ దుంపలు, బంగాళదుంపలు తినాలి
✦ పాలల్లో ఓట్స్, హోల్ గ్రెయిన్స్ కలిపి తీసుకోవాలి
✦ పీనట్ బటర్‌ను బ్రెడ్‌తో కలిపి తింటే బరువు పెరగొచ్చు
✦ మామిడి, బొప్పాయి, పైనాపిల్, ఆవకాడో పండ్లు తినాలి.