రేపు జిల్లాలో షర్మిల పర్యటన

రేపు జిల్లాలో షర్మిల పర్యటన

SKLM: పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమదాలవలస మండలం కొర్లకోటలో ఉదయం 10.30 గంటలకు రచ్చబండ కార్యక్రమం, అలాగే సాయంత్రం రణస్థలంలోని కరిమజ్జి వీధిలో బహిరంగ సభ నిర్వహించనున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్నాజీ రావు పేర్కొన్నారు.