'BJP విస్తృతస్థాయి సమావేశం'

WGL: సంగెం మండలం మొడ్రాయి గ్రామంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల ఇన్‌ఛార్జ్ గౌతమ్ రావు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ రావు హాజరై MPTC, ZPTC ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.