BREAKING: మంత్రులకు సీఎం వార్నింగ్
AP: సమాచార గోప్యతపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ సమాచారం ఎలా లీక్ అవుతుందని ప్రశ్నించారు. ఇకపై కేబినెట్ ఎజెండా ముందుగా లీకైతే మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.