VIDEO: ఆర్టీసీ సమ్మె .. 115 బస్సులు డిపోకే పరిమితం

VIDEO: ఆర్టీసీ సమ్మె .. 115 బస్సులు డిపోకే పరిమితం

జగిత్యాలలో తెలంగాణ ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. TGSRTC జగిత్యాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిపో ముందు కార్మికులు ధర్నాకు దిగారు. జగిత్యాల డిపోకు చెందిన 115 బస్సులను డిపోకే పరిమితం చేస్తూ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.