క్షతగాత్రులను పరామర్శించిన అమిత్ షా

క్షతగాత్రులను పరామర్శించిన అమిత్ షా

ఢిల్లీలో పేలుడు ఘటన జరిగిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే LNJP ఆస్పత్రికి చేరుకున్నారు. పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న అమిత్ షా, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు.