రేపు నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

రేపు నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

KMR: నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం నుండి భారీ వరద నీరు వస్తున్న కారణంగా రేపు ఏ సమయంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, మంజీర నది లోకి వదిలే అవకాశం ఉంది. కావున రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవల్సిందిగా, గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా ఏఈలు సాకేత్, అక్షయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు.