సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

MDK: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ తహసిల్దార్ కార్యాలయంలో ఎంపీడీవో సతీష్, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు వివిధ సమస్యలపై వినతులు సమర్పించాలని తాహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.