VIDEO: ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం?
MDK: నర్సాపూర్ మండల కేంద్రంలోని రాయరావు చెరువు వద్ద జరిగిన ఫరూక్ అన్సారి హత్య కేసును డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. అయితే మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శబ్బారు అనే వ్యక్తి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. మృతుడి ఒంటిపై సుమారు 9 కత్తిపోట్లు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు.