ప్రమాదకరంగా వెలిమినేడు మునుగోడు రోడ్డు

ప్రమాదకరంగా వెలిమినేడు మునుగోడు రోడ్డు

NLG: చిట్యాల మండలం వెలిమినేడు నుంచి మునుగోడు వరకు వెళ్ళే రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా మారిందని డీవైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు కూనూరు గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కెమికల్ కంపెనీలకు భారీ వాహనాలు వెళుతుండటంతో రోడ్డు అధ్వానంగా తయారైందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూరాకుల బాలు, గోలి సాయికిరణ్, సాయి విగ్నేష్ పాల్గొన్నారు.