గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్షా సమావేశం

గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్షా సమావేశం

KDP: కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న ఉపాధి పనుల తీరును ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన కూలీలందరికీ తగిన ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పీడీ ఆదిశేషారెడ్డి,  పాల్గొన్నారు.