'మొండి బకాయిలను వాసులు చేయండి'

'మొండి బకాయిలను వాసులు చేయండి'

కర్నూలు నగరంలో ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి చార్జీలకు సంబంధించి మొండి బకాయిల వసూళ్ల విషయంలో ఎలాంటి ఉదాసీనతను సహించబోమని నగరపాలక సంస్థ కమిషనర్ పీ.విశ్వనాథ్ స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని SBI ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో పన్ను వసూళ్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొండి బకాయిదారులపై ఉదాసీనతను సహించే ప్రసక్తి లేదన్నరు.