'విద్యార్థులు చదువులో రాణించేలా ప్రోత్సహించాలి'

'విద్యార్థులు చదువులో రాణించేలా ప్రోత్సహించాలి'

ADB: విద్యార్థులు ఉన్నతంగా రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఇచ్చొడ మండలంలోని దేవుల్ నాయక్ తాండ గ్రామానికి చెందిన రాథోడ్ హిమబిందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దేశంలో 3000 ర్యాంక్ సాధించింది. ఈ మేరకు విద్యార్థిని అనిల్ జాదవ్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.