VIDEO: చలివేంద్రంను ఏర్పాటు చేసిన డక్కిలి సబ్ ఇన్‌స్పెక్టర్

VIDEO: చలివేంద్రంను ఏర్పాటు చేసిన డక్కిలి సబ్ ఇన్‌స్పెక్టర్

NLR: డక్కిలి మండలంలో శుక్రవారం సబ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ గ్రామస్తుల కొరకు చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరిగింది. సబ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు పెరగడంతో, పాదచారులు, రవాణాదారులకు, వ్యాపారస్తులు కొరకు ఈ చలివేంద్రంను ప్రారంభంబించమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.