'రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను వినియోగించుకోవాలి'
SDPT: అర్బన్ మండలంలోని సురభి ఆసుపత్రిలో రాజివ్ ఆరోగ్యం శ్రీ సేవలను ఉపయోగించుకోవాలని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సూచించారు. గురువారం 20 వార్డు కౌన్సిలర్ రియాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిభిరంలో అయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారని అన్నారు.