VIDEO: 'రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలి'

VIDEO: 'రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలి'

HNK: భీమారం ప్రధాన రహదారిపై రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పంజాల రేవంత్ మాట్లాడుతూ. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న 8 వందల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.