VIDEO: రాజమండ్రి నగరాన్ని సుందరంగా దిద్దుతాం: ఎమ్మెల్యే
E.G: రాజమండ్రిలోని గోదావరి గట్టున జరుగుతున్న గోదావరి రివర్ ఫ్రంట్ పనులను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పనుల పురోగతిని ఎమ్మెల్యేకు వివరించారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి చర్యలు చేపట్టిందన్నారు.