VIDEO: అసెంబ్లీ సమావేశంలో పలు విషయాలు తెలిపిన ఎమ్మెల్యే
WNP: గత ప్రభుత్వ హాయంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే మెగారెడ్డి తెలిపారు. పెబ్బేరు సంత కోసం అధికారులతో సమీక్షించి పూర్తి చేయాలని ఆయన కోరారు.1 కోటి 80 లక్షల రూపాయిల వ్యయంతో మిషన్ భగీరథ పనులకు ఆమోదం తెలపాలని కోరారు. అమృత్ స్కీమ్ కింద పనులు త్వరగా పూర్తిచేసేలా కృషి చేయాలన్నారు.