శేష వాహనంపై రామానుజ స్వామివారు

W.G: నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నారు స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరు నక్షత్ర ఉత్సవాలలో భాగంగా శనివారం రామానుజుల స్వామివారిని శేష వాహనంపై తిరు వీధులలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.