'భారత్ బంద్....పీజీ పరీక్షలు వాయిదా'

'భారత్ బంద్....పీజీ పరీక్షలు వాయిదా'

VZM: డా.బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న పీజీ రెండో సెమిస్టర్ పరీక్ష ల్లో భాగంగా ఈరోజు (బుధవారం) జరగవలసిన పరీక్షను వాయిదా వేశారు. భారత్ బంద్ కారణంగా బుధవారం వాయిదా పడిన పరీక్షను ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు యూని వర్శిటీ పరీక్షల కార్యాలయం డీన్ డా. ఎస్ ఉదయ భాస్కర్ తెలిపారు.