భూ తగాదాలో గాయపడ్డ వ్యక్తిని ఎమ్మెల్సీ పరామర్శ

భూ తగాదాలో గాయపడ్డ వ్యక్తిని ఎమ్మెల్సీ పరామర్శ

VZM: నెల్లిమర్ల మండలంలోని నారాయణ పట్టణంలోని భూ తగాదలో గాయపడిన వైసీపీ కార్యకర్తని ఎమ్మెల్సీ సురేష్ బాబు గురువారం పరామర్శించారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్య ఉంటే చర్చలు ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. వ్యక్తిగత దాడుల వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు.