పఠాన్ చెరువు కార్పొరేటర్‌పై స్థానికుల ఆగ్రహం

పఠాన్ చెరువు కార్పొరేటర్‌పై స్థానికుల ఆగ్రహం

SRD: పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్‌పై శాంతినగర్, శ్రీనగర్ కాలనీవాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. కార్పొరేటర్ పదవికాలం పూర్తవుతున్నప్పటికీ ఎలైట్ & రిచ్ కాలనీలుగా పిలవబడుతున్న శాంతినగర్, శ్రీనగర్ వాసులకు స్మశానవాటికను కల్పించలేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కార్పోరేటర్‌ని వివరణ కోరుతున్నారు.