VIDEO: 'ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి'
ATP: మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును ఎమ్మెల్యే పదవి నుంచి టీడీపీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేష్ డిమాండ్ చేశాడు. రాయదుర్గం పట్టణంలో నియోజకవర్గ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం మీడియాతో మాట్లాడారు. భగవద్గీత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే హిందూ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.