VIDEO: జగిత్యాల, కోరుట్లలో విద్యుత్ కార్మికుల నిరసన
JGL: జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు నాలుగు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. ఆర్టిజన్ కార్మికులకు రూల్స్ అమలు, కాంట్రాక్ట్ కార్మికుల విలీనం, స్పాట్ బిల్డర్లకు కనీస వేతనం, 2026 పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.