VIDEO: వసతి గృహాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

VIDEO: వసతి గృహాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ సందర్శించారు. రెండు రోజుల క్రితం విద్యార్థులు అల్పాహారం తిని అస్వస్థకు గురికాగా వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.