కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కొత్తపల్లిలో ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచ్  గోదరి శోభారాణి
★ గునుకులపల్లిలో బీజేపీ సర్పంచ్‌గా గునుకుల మధుసూదన్ రెడ్డి విజయం 
★ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా.. 233 సర్పంచ్ స్థానాలు కైవసం
★ జిల్లాలో జోరు తగ్గిన బీఆర్‌ఎస్.. 99 సర్పంచ్ స్థానాలు కైవసం
★ జిల్లాలో పుంజుకున్న బీజేపీ.. 28 సర్పంచ్ స్థానాలు కైవసం