'ట్రంప్ సుంకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు'
విదేశాల నుంచి దిగుమతి అయిన వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్(CBO) తెలిపింది. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికాలో వాణిజ్య లోటు 4 ట్రిలియన్ డాలర్లు తగ్గుతుందని CBO మొదటగా అంచనా వేసింది. తాజాగా ట్రంప్ టారిఫ్‌లు 2035 వరకు ఇలాగే కొనసాగితే వాణిజ్యం లోటు మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపింది.