ఏపూరు గ్రామంలో జ్వర సర్వే

ఏపూరు గ్రామంలో జ్వర సర్వే

NLG: చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో డెంగ్యూ కేసు నమోదు అయింది. దీంతో ఎంపీడీవో జయలక్ష్మి, మలేరియా వైద్యులు ప్రదీప్, వెలిమినేడు పీహెచ్సీ వైద్యాధికారి నరసింహ గురువారం గ్రామాన్ని సందర్శించి 50 ఇండ్లలో జర సర్వే నిర్వహించారు. డెంగ్యూ సోకిన వ్యక్తి ఆరోగ్యం కుదుటపడినట్లు వారు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు మల్లేశం, తాటికొండ లింగస్వామి వారితో ఉన్నారు.