విశాఖలో ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్ సమావేశాలు

విశాఖలో ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్ సమావేశాలు

VSP: ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో 1-7 స్థాయి సంఘ సమావేశాలు గురువారం జరిగాయి. ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన సీఈవో నారాయణమూర్తి సభ ప్రారంభించారు. వివిధ శాఖలపై సభ్యులు చర్చించారు. వికలాంగ, వితంతు పెన్షన్లు, గృహాలు, రోడ్లు, విద్య, ఆరోగ్యం అంశాలపై సమస్యలు లేవనెత్తగా, అధికారులు సమాధానమిచ్చారు.