31 మంది ASI లకు బదిలీ ఉత్తర్వులు జారీ

SRPT: సూర్యాపేట జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో పని చేస్తూ మూడు సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న 31 మంది ASI లకు ఈరోజు ఎస్పీ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి సూర్యపేట జిల్లా ఎస్పి నరసింహ బదిలీ చేశారు. స్టేషన్ పరిధిలో జరిగే సాంఘిక కార్యకలాపాలు గుర్తించి నిరోధించడంలో కృషి చేయాలని సూచించారు. అదనపు ఎస్పీ నాగేశ్వరరావు ఇబ్బంది ఉన్నారు.