సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

కృష్ణా: గుడివాడ రిషి వొకేషనల్ కాలేజ్‌లో వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికలపై జరిగే నేరాలు, రహదారి భద్రత, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, సైబర్ మోసాలపై విద్యార్థులకు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.