ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్ విజయేందిర బోయి
★ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి: గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
★ ఉమ్మడి జిల్లాలో కురుమూర్తి స్వామి ఉద్దాల దర్శనానికి పోటెత్తిన భక్తులు
★ రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి