విద్యార్థులకు నేటి నుంచి వేసవి శిబిరాలు

విద్యార్థులకు నేటి నుంచి వేసవి శిబిరాలు

JN: జిల్లా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి 20వ తేదీ వరకు KGBV చౌడారంలో వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రకటనలో తెలిపారు. నృత్యం, సంగీతం, క్రీడలు, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా తదితర అంశాల్లో శిక్షణ అందించనున్నట్లు వివరించారు.