GWMC కాంట్రాక్టు ఉద్యోగులపై కేసు నమోదు

GWMC కాంట్రాక్టు ఉద్యోగులపై కేసు నమోదు

WGL: జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురిపై శనివారం మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో జవాన్లు శ్రావణ్, హుస్సేన్, ట్రాక్టర్ డ్రైవర్ గణేష్ ముగ్గురు కలిసి ఈ నెల 15న కొత్తవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఇనుప పైపులను దొంగిలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.