నేడు ఒంటిమిట్టలో సీతారాముల పౌర్ణమి కళ్యాణం

నేడు ఒంటిమిట్టలో సీతారాముల పౌర్ణమి కళ్యాణం

KDP: ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల స్వామి వారి పౌర్ణమి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి TTD అధికారులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణం చేయించాలనుకునే వారు ఒక్కో టిక్కెట్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు TTD అధికారులు చెప్పారు.