కాసేపట్లో మాచర్ల కోర్టుకు వెళ్లనున్న పిన్నెల్లి సోదరులు
GNTR: కాసేపట్లో మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోనున్నారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు కింద పోలీసులు వైసీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వినుకొండ, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి నోటీసులు ఇచ్చారు. కానీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నోటీసులు తీసుకోకుండా కారులో మాచర్ల వెళ్లారు.