నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కనగల్ మండల సర్పంచులు
➢ నకిరేకల్‌లో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' సన్నాహక సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం
➢ మాక్ యుఎన్‌వో‌లో రాష్ట్రస్థాయికి ఎంపికైన చిట్యాల హైస్కూల్ విద్యార్థి
➢ నల్గొండలో ఈనెల 12న మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు శిక్షణ