VIDEO: అగనంపూడిలో దుర్గమాంబ అమ్మవారి పండగ

VIDEO: అగనంపూడిలో దుర్గమాంబ అమ్మవారి పండగ

VSP: జీవీఎంసీ 85వ వార్డు అగనంపూడిలో దుర్గమాంబ అమ్మవారి పండగ గురువారం ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి తెల్లవారుజాము నుంచే పసుపు, కుంకములు, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు, దుర్గమాంబ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.