VIDEO: 90 మంది విద్యార్థులు.. మూడే గదులు!

MHBD: జిల్లా కేంద్రంలోని ST బాయ్స్ హాస్టల్ విద్యార్థులు 90 మంది ఉండగా వారికి ఉండడానికి మూడే గదులు ఉన్నాయని AISF జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్‌ను సందర్శించి మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా అధికారులు గదుల నిర్మాణం చెయ్యకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.