'పాడి గేదెల పథకం' దరఖాస్తు గడువు పొడిగింపు

'పాడి గేదెల పథకం' దరఖాస్తు గడువు పొడిగింపు

KMR: షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద అమలు చేస్తున్న 'పాడి గేదెల పథకం' దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేష్ తెలిపారు. అర్హులైన SC అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.