పాంబండ ఆలయంలో నాగుపాము దర్శనం

పాంబండ ఆలయంలో నాగుపాము దర్శనం

VKB: కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్లికిచర్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నాగుపాము దర్శనమిచ్చింది. శ్రావణమాస శుక్రవారం నాగుపాము దర్శనమివ్వడాన్ని అదృష్టంగా భావించి భక్తులు భక్తితో పూజలు చేశారు. కొద్దిసేపు తర్వాత ఆలయ సిబ్బంది పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు.