భావాజీ పేటలో పర్యటించిన ఎమ్మెల్యే

భావాజీ పేటలో పర్యటించిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ భావాజీ పేటలో ఎమ్మెల్యే బొండ ఉమా పర్యటించారు. ఈ సందర్భంగా సాంబమూర్తి రోడ్‌లో పద్మావతి ట్రేడర్స్ సోలార్ ఎనర్జీ కన్సల్టింగ్ (ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం) అదానీ, టాటా కంపెనీల నంబర్ వన్ ప్యానెల్స్, అన్నీ ఒక్కచోటే ప్రజలకు అందుబాటులో ఉండే నూతన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆయనతో పాటు పార్టీ నేతలు ఉన్నారు.