VIDEO: ట్రాఫిక్ నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటాం: ఎస్పీ

KRNL: ట్రాఫిక్ నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. నగరంలో రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు డిజిటల్ డీవైడర్లను ఏర్పాటు చేశారు. వీటిని ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ ప్రారంభించారు. డిజిటల్ డివైడర్లను వాహానదారులు అనుసరించి ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఎస్పీ కోరారు.