పాతబస్తీలో చారిత్రక చెరువును ప్రారంభించనున్న సీఎం

పాతబస్తీలో చారిత్రక చెరువును ప్రారంభించనున్న సీఎం

HYD: పాతబస్తీలో చారిత్రక చెరువును ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. శివరాంపల్లిలో బుమ్ రుక్ ఉద్దౌలా చెరువులోని అక్రమణలను హైడ్రా తొలగించింది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం సీఎం చెరువును ప్రారంభించిన అనంతరం నగర ప్రజలకు దానిని  అంకితం చేయనున్నారు.