VIDEO: చెరువు సమీపంలో చెత్తాచెదారంతో ఇబ్బందులు

VIDEO: చెరువు సమీపంలో చెత్తాచెదారంతో ఇబ్బందులు

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని తిప్పాయి చెరువు సమీపంలో చెత్తా చెదారంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పొలానికి వెళ్లే రైతులు ఒర్రెను దాటుకుంటూ వెళ్లడమే ఇబ్బందిగా ఉండగా, మరోవైపు చెత్తతో అష్ట కష్టాలు పడుతున్నారు. గాజు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు రోడ్డుకు అడ్డంగా వేయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.