ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

BDK: జూలూరుపాడు మండలంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ చేతులు మీదుగా ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు మాలోత్ మంగిలాల్ నాయక్. ఎంపీడీవో తాళ్లూరి రవి,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.